Cow Hugging Therapy

 


Research on Cows leads to Cow-Hugging Therapy

            Nadipathy Research Foundation Continuously Researches on Nature & Ancient Indian Natural Treatment methods to find natural ways to cure any Diseases of any scale. As a part of Research, NRF (Nadipathy Research Foundation) had researched on Cows & we found some interesting facts.

            From cow’s Body to Urine, Cow can cure Psychological & Physical Diseases. That is why our Indians worshiped these cows as “Gomatha (Mother)”

 


Cow-Hugging:

          “Cow Hugging” is the term that’s going viral on Social media these days. From Dutch to the US it’s been spreading the entire West. We Indians Worship cow as a mother, Foreigners consider it as a Food, yet they felt this as a New Lifestyle but in India, the land of Cultures & Traditions had forgotten this culture and walking in the path of Medicine which leads to raising in toxicity in the blood.

 



What is Cow Hugging?:

            In Cow Hug Therapy We should lean on Cow, hug its body, and feel its body’s activity.



Science of Cow Hugging?:

            Cow Hugging may look simple but there is so much science behind it. While we Hug cows, our brain releases Oxytocin, Dopamine, & Serotonin Happy Hormones these hormones help in reducing Cortisol, a hormone responsible for Anxiety, Stress, and Depression therefore improving mental stability, Happiness, Confidence and boosts mood, and suppresses Tensions.

 




Why should we Hug Cows?:

       Compared to any other animal Cow has a unique place. Cow’s heart beats slowly. A Cow is massive in shape, smooth to touch, and has a sensitive body making it the perfect animal to Hug.

The temperature of its body is slightly high compared to the human body. As we are Warm-blooded animals we feel comfortable & Happy as long as we hug. 

    


Conclusion:

           New wellness centers have been appearing in Western countries conducting Cow Hug Therapy. But Nadipathy is been doing this therapy for the past 10 years as a part of treatment with the help of Nadipathy Goshala.

 




 

Research on Cows leads to Cow-Hugging Therapy            

            నాడిపతి రిసర్చ్ ఫౌండేషన్ నిరంతరంగాప్రకృతి మీద మరియు మన భారతీయ సనాతన వైద్యం మీద రిసర్చ్ చేస్తూ మనిషికి ఎదురయ్యే చిన్న, పెద్ద అనారోగ్య సమస్యలకు సహజసిద్ధంగా నయమయ్యే విదానాలను కనుగొంటుంది. ఈ రిసర్చ్ లో భాగంగా నాడిపతి రిసర్చ్ ఫౌండేషన్ భారతీయ పవిత్రమైన గోమాతలపై జరపిన రీసెర్చ్ లో ఎన్నో అద్భుతమైన అంశాలను మేము కనుగొన్నాము.

ఆవు శరీరం నుండి మొదలుకొని ఆవు మూత్రం వరకు ఎన్నో మానసిక మరియు అనారోగ్యాలను దూరం చేస్తుంది. ఇందుచేతనే మన పూర్వికులు ఆవును గోమాతగా పూజించేవారు.

 

Cow-Hugging:

Cow Hugging ఈ కాలం లో Social media లో బాగా Viral అవుతున్న పదం Dutch నుండి మొదలై western countrys(U.S) ఈ సంస్కృతి వ్యాపించింది.

         ఆవును తల్లిలా భావించే సంస్కృతి మనది. ఆవును ఒక ఆహార జంతువుగా చూసే విధానం విదేశియులది అయినప్పటికి వారు ఇది ఒక కొత్త జీవనాధారంగా భావిస్తున్నారు. మనం మాత్రం ఈ సంస్కృతీని మరచి Modern medicine బాట పడుతున్నాం.

రక్తంలో Toxicity ని పెంచుతున్నాం.


 

What is Cow Hugging?:

Cow Hugging Therapy లో ఆవును (గోమాతను) శరీరాన్ని ఆలింగనం (Hug) చేసుకొన్ని దాని పై వాలి

దాని శరీరంలో జరిగే  activities ని అనుభవించడమే Cow-Hug Therapy

 


Science of Cow Hugging?:

            Cow Hugging చాల సులభంగా (simple) గా కనిపించినప్పటికీ దీని వెనక మనం తెలుసుకోవాల్సిన Scientific Facts ఉన్నాయి.

* Cow Hugging చేసుకున్నంతసేపు మన మెదడులో Oxytocin, Dopamine, Serotonin అను మూడు (Happy Hormone) విడుదల అవుతుంది.

* Hormone Cortisol అను Hormone విడుదలను తగ్గిస్తాయి. దీనితో మన రోజువారీ విధానంలో(Daily Life) పెరుగుతున్న Stress, Depression, Anxiety ను నివారిస్తాయి. దిని వల్ల మనలో దుఖం, విచారం దిగులు,  Tensions, Pressure, సహజంగా తగ్గి మనలో ప్రశాతంత Confidence, Happiness పెరుగుతాయి.

 

Why should we Hug Cows?:

             ఆవు గుండె మెల్లగా (Slow) గా కొట్టుకుంటుంది ఇతర ఏ జంతువులలో లేని విశిష్టత ఈ అవులకు ఉన్నాయి

ఆవు శరీరం పెద్దగా, సున్నితంగా ఉంటుంది. ఆవు శరీర ఉష్ణోగ్రత మన శరీర ఉష్ణోగ్రత కన్నా కొంచం ఎక్కువగా ఉంటుంది. మనం ఉష్ణ రక్త జంతువులం అందువల్ల మనం Hug చేసుకున్నపుడు నులివెచ్చగా, హాయిగా ఉంటుంది.

 

Conclusion:

                Western Country’s(U.S) లో కొత్తగా Wellness Centres ఏర్పాటు చేసి అందులో Cow Hugging Therapy ని చేస్తున్నారు. కానీ నాడిపతి లో ఈ థెరపీ ను 10 సంవత్సరాల నుండి నాడిపతి గోసాల లో మానసిక చికిత్స విధానం దీనిని ఉపయోగిస్తున్నారు.

  

NADIPATHY CENTERS:

NADIPATHY
Ramanayyapet,
Behind: Bank of Baroda,
Sree Peetam Street, Kakinada,
East Godavari District,
Andhrapradesh, India.
Ph: 0884-2372345, Cell: 8885011323 / 326

BRANCH:
NADIPATHY
Vydehi Nagar, Vanasthalipuram,
Opp: Sri Indu PG College, Hyderabad, India.
Ph: 040-24242345, Cell: 8885011321 / 322 / 324

Website: www.nadipathy.in          Email: nadipathy@gmail.com

YouTube:

 

Comments

Popular posts from this blog

Cow Hug Therapy Event - Media

"Nadipathy's Cow Hug Therapy has set a new world record"